మన ఊరు-మన ఇల్లు కార్యక్రమం

77చూసినవారు
మన ఊరు-మన ఇల్లు కార్యక్రమం
ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామ సచివాలయంలో మనవూరు-మనయిల్లు హౌసింగ్ లబ్దిదారులతో శనివారం సమావేశం జరిగింది. ఈ సమావేశం పంచాయతీ కార్యదర్శి ఎన్. సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఆగిపోయిన యిండ్లు వేగవంతం చేసి పూర్తి చేయాలని మాట్లాడారు. సచివాలయం ఇంజనీర్ ఆర్. నాగరాజు మాట్లాడుతు లబ్దిదారులు బిల్లులు గాని ఎటువంటి సమస్య వున్న వెంటనే పరిష్కరించుతామని మాట్లాడారు.

సంబంధిత పోస్ట్