బుచ్చయ్య పేట: గురు భవాని సంతోష్ కి ఘన సన్మానం

56చూసినవారు
బుచ్చయ్య పేట: గురు భవాని సంతోష్ కి ఘన సన్మానం
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం బంగారు మెట్ట గ్రామంలో దుర్గా నవ రాత్రులను పురస్కరించుకుని గురు భవాని గనుగుల సంతోష్ ని దసరా ఉత్సవాలల్లో భాగంగా వారికి ఎంపీటీసీ ఎల్లపు జగ్గారావు, సర్పంచ్ బాబురావు, బంగారు మెట్టు గ్రామంలో భవాని భక్తులందరూ కలిసి గురు భవాని ని ఘనంగా సత్కరించారు. వారు చేసినటువంటి సేవలు గుర్తించి వారికి సన్మానం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్