చోడవరం మండలం బెన్నవోలు గ్రామంలో అమూల్ డైరీ పాడి రైతులకు బోనస్ గా బిర్యాని బేసిన్లు పంపిణీ చేసారు. సర్పంచ్ మూడెడ్ల శంకరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమూల్ డైరీ ఇంచార్జ్ సాయికిరణ్, అమూల్ డైరీ సెక్రెటరీ కంఠంరెడ్డి రమాదేవి, రెండో వార్డ్ మెంబర్ మొల్లి గోవింద్, కంఠoరెడ్డి రామాంజనేయ, నిట్ట రమణ బాబు, మజ్జి గోవింద్, మజ్జి రమణబాబు, పండురు దేముళ్ళు తదితరులు పాల్గొన్నారు.