చోడవరం: టెన్త్ విద్యార్థులకు బాసటగా వాసవి యూత్ క్లబ్

85చూసినవారు
చోడవరం: టెన్త్ విద్యార్థులకు బాసటగా వాసవి యూత్ క్లబ్
పదో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో చోడవరం వాసవి యూత్ క్లబ్ వారు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసి బాసటగా నిలిచారు. ఈ సందర్భంగా యూత్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పాదాలు వద్ద పెన్నులు ఉంచి పూజ చేయించి వాటిని స్థానిక భాష్యం స్కూల్లో పరీక్షలు రాస్తున్న సుమారు 300 విద్యార్థులకు అందజేసి పరీక్షలు చక్కగా రాయాలంటూ అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్