రోలుగుంట: "అధిక లోడ్ లారీల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి"

53చూసినవారు
రోలుగుంట: "అధిక లోడ్ లారీల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి"
రోలుగుంట మండలంలో పలు మెటల్ క్వారీలు నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేస్తూ.. వాటిని వాణిజ్య అవసరాలకు తరలిస్తూ మండలంలో గల పలు రహదారులను విధ్వంసం చేస్తున్న క్వారీల పరిస్థితిపై త్వరలోనే క్షేత్రస్థాయిలో పర్యటన చేసి సంభందిత అధికారులకు తగు చర్యల నిమిత్తము నివేదికను అందజేయబోతున్నామని చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు అన్నారు. గురువారం రోలుగుంట మండలంలో పర్యటించగా ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు.

సంబంధిత పోస్ట్