వడ్డాదిలోని అక్షర స్కూల్లో ఆదివారం నిర్వహించిన నవోదయ మోడల్ టెస్ట్ కి విశేష స్పందన లభించింది. పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 6 తరగతిలో ప్రవేశాల అవగాహనకే మోడల్ టెస్ట్ నిర్వహించినట్లు కరస్పాండెంట్ టీ వరప్రసాద్ తెలిపారు. దొండా ఐత్రిక, ప్రథమ స్థానంలో చల్లా మణికంఠ ద్వితయ స్థానంలో, బత్తుల సాత్విక్ లు, తృతీయ స్థానాల్లో నిలిచారు.