బడిమెలకు అంగన్వాడీ భవనం కావాలి

70చూసినవారు
బడిమెలకు అంగన్వాడీ భవనం కావాలి
డుంబ్రిగూడ మండలం అరమ పంచాయితీ బడిమెల గ్రామంలో అంగన్వాడి భవనం నిర్మించాలని సిపిఎం పార్టీ నాయకులు ఎస్. పోతురాజు ఆదివారం విజ్ఞప్తి చేశారు. బడిమెల గ్రామంలో 470 మంది జనాభా ఉన్న గ్రామంలో ప్రీ స్కూల్ చిన్నారులు సుమారు 70 మంది ఉన్నారన్నారు.
అంగన్వాడీ భవనం లేక నందివలస అంగన్వాడీ కేంద్రం నుంచి పీడింగ్ పంపిణీ చేస్తున్నారని, ప్రభుత్వ యంత్రాంగం స్వందించి
బడిమెల గ్రామంలో అంగన్వాడీ భవనం వెంటనే మంజూరు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్