ఉత్తమ హెల్త్ సెక్రటరీ రేఖకు అవార్డు

70చూసినవారు
ఉత్తమ హెల్త్ సెక్రటరీ రేఖకు అవార్డు
విశాఖ తూర్పు నియోజక వర్గం పరిధి 19 వార్డు లో గల సచివాలయంలో హెల్త్ సెక్రటరీ గా విధులు నిర్వహిస్తున్న రేఖ ఉత్తమ హెల్త్ సెక్రటరీగా అవార్డు అందుకున్నారు. విశాఖ పోలీస్ గ్రౌండ్ లో గురువారం జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంద్ర ప్రసాద్, నగర్ పోలీస్ కమిషనర్ శంఖభత్ర బాగ్చి సమక్షంలో రేఖ అవార్డు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్