ప‌లు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు

83చూసినవారు
ఏపీలోని పలు జిల్లాల్లో మంగ‌ళ‌వారం భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావ‌ర‌ణ కేంద్రం సోమ‌వారం తెలిపింది. ప. గో, ఏలూరు, కృష్ణా, ఎన్ టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ. గో, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్