విశాఖ : స్టీల్ ప్లాంట్ ను కాపాడింది చంద్రబాబు

75చూసినవారు
విశాఖ : స్టీల్ ప్లాంట్ ను కాపాడింది చంద్రబాబు
విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడింది ముఖ్యమంత్రి చంద్రబాబు అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళవారం విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ స్టిల్ ప్లాంట్ వల్లే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం భూదోపిడి కోసమే స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని నడిపారని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్ కు ప్రధానితో శంకుస్థాపన చేయించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్