విశాఖ: 29 నుంచి గీతంలో ఎక్స్‌లెన్స్‌మీట్‌ 2025

54చూసినవారు
విశాఖ: 29 నుంచి గీతంలో ఎక్స్‌లెన్స్‌మీట్‌ 2025
వాణిజ్య విద్యను అభ్యసించే విద్యార్ధుల్లో నాయకత్వ లక్షణాలతో పాటు క్రీడా, సాంస్కృతిక నైపుణ్యాలను వెలికి తీయడానికి విశాఖ గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం బిజినెస్‌ స్కూల్‌ 3రోజుల పాటు నిర్వహించే గీతం ఎక్స్‌లెన్స్‌ మీట్‌ (జెమ్‌) 2025ను ఈ నెల 29, 30, 31 తేదీలలో నిర్వహిస్తున్నట్లు బిజినెస్‌ స్కూల్‌ డీన్‌ ప్రొఫెసర్‌ రాజా ఫణి పప్పు మంగళవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్