యువత పర్యావరణ హితంగా జీవించాలి

84చూసినవారు
యువత పర్యావరణ హితంగా జీవించాలి
శీతోష్ణస్థితి వేడెక్కకుండా యువత కృషి చెయ్యాలని సస్టైనబుల్ రిజిలియన్స్ యూనిట్ - జి విఎంసి ప్రోజెక్ట్ ఇంజినీర్ వివేక్ కోరారు. సోమ‌వారం విశాఖలోని ఎంవిపి కాలనీలోని ఎస్ వివిపి డిగ్రీ కళాశాలలో వ్యూస్ ఎన్ జిఒ, ఆస్ట్రేలియన్ కాన్సలేట్ జనరల్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన యూత్ ఫర్ క్లైమేట్ చేంజ్ వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు.

సంబంధిత పోస్ట్