జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శ్రమదానం

54చూసినవారు
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శ్రమదానం
గాజువాక 67వ వార్డు హైస్కూల్ రోడ్డులో గల స్మశాన వాటికలో బుధవారం జన విజ్ఞాన వేదిక, సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిచ్చి తుప్పలను తొలగించి శుభ్రం చేశారు. అనంతరం నాయకలు కిరీటం మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ సిబ్బంది సహకారంతో చేశామని చెప్పారు.

సంబంధిత పోస్ట్