శ్రావణ మాసం రెండో వారం సందర్భంగా శుక్రవారం సాయంత్రం మాడుగుల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వేంచేసియున్న లక్ష్మీదేవి అమ్మవారికి గాజులతో పసుపుకొమ్ములతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వికాస తరంగణి మహిళలచే లలితా సహస్ర పారాయణం నిర్వహించారు.