సభ్యత నమోదుపై అవగాహన సమావేశం

73చూసినవారు
సభ్యత నమోదుపై అవగాహన సమావేశం
రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ముంచంగిపుట్టు మండలంలోని బిజెపి మండల అధ్యక్షుడు లక్ష్మణరావు ఆధ్వర్యంలో బుధవారం సభ్యత నమోదుపై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు మత్స్యరాజు మాట్లాడుతూ. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి సభ్యత నమోదు కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామాల్లో బూత్ స్థాయి నాయకులు ప్రతి ఒక్కరు బాధ్యత వహించి అన్ని బూతులలో సభ్యత నమోదు చేయించాలని కోరారు.

సంబంధిత పోస్ట్