గొలుగొండ: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

54చూసినవారు
గొలుగొండ: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
విద్యార్థులు మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని కృష్ణదేవిపేట ఎస్సై వై. తారకేశ్వరరావు అన్నారు. సోమవారం సంకల్పం కార్యక్రమంలో భాగంగా కృష్ణదేవిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్దులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మత్తు పదార్ధాలు వాడకం వల్ల కలిగే నష్టాలు వివరించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే భవిష్యత్ బంగారు బాటగా సాగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్