గొలుగొండ: ఆకట్టుకున్న మహిళల కోలాటం

78చూసినవారు
గొలుగొండ మండలం సాలికమల్లవరం పంచాయతీ పొగచెట్లపాలెం గ్రామంలో మంగళవారం సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలో మహిళలు ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంకు సాలికమల్లవరం, పొగచెట్లపాలెం, వెంకటాపురంకు చెందిన గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు ఆలయంలో ప్రత్యేక భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్