నర్సీపట్నం: కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

69చూసినవారు
నర్సీపట్నం ఆర్టీసీ డిపోలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం డిపో వద్ద ధర్నా చేపట్టారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు కోటేశ్వరరావు, పరమేశ్వరరావు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎదురయ్యే కేసులలో పనిష్మెంట్లు ఒక క్రమ పద్దతిలో ఉండాలని గత ఎండీ ఇచ్చిన 1/2019 సర్క్యులర్ విధిగా అమలు చేయాలన్నారు. కార్మికులకు ఇచ్చిన జీవో నంబర్లు 70, 71లను మార్పు చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్