నర్సీపట్నం: ఈనెల 21న మెగా రక్తదాన శిబిరం

67చూసినవారు
వైసిపి అధినేత వైయస్. జగన్ జన్మదినం సందర్భంగా ఈ నెల 21న మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు. సోమవారం ఆయన నర్సీపట్నం క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. గత 13సంవత్సరాలుగా జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ రక్తదాన శిబిరంను విజయవంతం చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్