విశాఖ: విద్యుత్ భారంపై ఆందోళన

63చూసినవారు
విశాఖ: విద్యుత్ భారంపై ఆందోళన
కూటమి నేతలు ప్రజలపై భారాలు వేయమని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన 120 రోజులకే విద్యుత్ ట్రూ అప్, ఇందన సర్దుబాటు చార్జీలు పేరుతో 8114 కోట్ల రూపాయలు భారం మోపడం తగదని వీటిని తక్షణమే రద్దు చేయకపోతే ప్రజా ఉద్యమం తప్పదని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్ బి గంగారావుహెచ్చరించారు. విశాఖలోని ఏపీఈపిడిసియల్ ఎదుట సిపిఎం జిల్లా కమిటీ శుక్రవారం ధర్నా చేపట్టింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్