విశాఖ: గంగమ్మ తల్లికి ఘనంగా పూజలు

70చూసినవారు
సునామీ వచ్చి 20 ఏళ్లు కావడంతో విశాఖలోని మత్స్యకారులు గంగమ్మ తల్లికి ఘనంగా పూజలు నిర్వహించారు. శుక్రవారం ప్రారంభమైన పూజలు శనివారం వరకు కొనసాగాయి. భారీగా మత్స్యకారులు తరలివచ్చారు. ఘటాలను శిరస్సుపై పెట్టుకుని ఊరేగింపుగా తరలివచ్చారు. మేళ తాళాలు, డప్పు వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం విశాఖ ఆర్కే బీచ్ లో క్షీరాభిషేకం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్