జి. మాడుగుల: రాళ్లు తేలిన రేగడ్లు గ్రామానికి వెళ్లే రహదారి

58చూసినవారు
జి. మాడుగుల మండలంలోని కోరాపల్లి పంచాయతీ పరిధి రేగడ్లు గ్రామానికి రహదారికి నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. రహదారి నిర్మాణం కొరకు 3 సంవత్సరాల క్రితం మట్టిరోడ్డుపై కంకరరాళ్లు పోసి రోలింగ్ చేయకుండా విడిచిపెట్టేయడంతో వాహనచోదకులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రమాదాల బారిన పడుతున్నామని సోమవారం వాపోయారు. అధికారులు స్పందించి ఈ రహదారికి నిర్మాణం చేపట్టాలని రేగడ్లు గిరిజనులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్