ప్రమాణస్వీకారం సందర్భంగా ముస్తాబయిన ప్రభుత్వ కార్యాలయాలు

75చూసినవారు
నారా చంద్రబాబు నాయుడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయునున్న సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు జిగేల్, జిగేల్ మెరిసే లైటింగ్ లతో ముస్తాభవుతున్నాయి. మంగళవారం అల్లూరి జిల్లా కొయ్యూరు మండలకేంద్రంలో ఎంపిడిఒ, తహసీల్దారు, కార్యాలయాలు ముస్తాబయ్యాయి. అలగే బుధవారం నూతనంగా చంద్రబాబు బాబు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం వీక్షణకు ఎంపిడిఒ కార్యాలయంలో ఏర్పాటు చేసారు.

సంబంధిత పోస్ట్