జిల్లాలో ప్రభుత్వ నిర్వహణలో ఉన్న పాఠశాలల ప్రాంగణాల్లో రాజకీయ, మతపరమైన, వివాహాలు, ఇతర ప్రవేట్ ఈవెంట్లకు అనుమతినిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు. రాష్ట్రంలో కొంతమంది ఆర్ జేడీ ఎస్ఈ లు, డిఈఓ, హెడ్ మాస్టర్లు అటువంటి కార్యకలాపాలకు అనుమతిస్తునిన్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చిన నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈనిర్ణయం తీసుకున్నారని అల్లూరి కలెక్టర్ గురువారం వివరించారు.