ఆదివాసీ మహసభ ఆధ్వర్యంలో ర్యాలీ

55చూసినవారు
ఆదివాసీ మహసభ ఆధ్వర్యంలో ర్యాలీ
పాడేరు పాత బస్టాండ్ నుంచి ఐటిడిఎ వరకు ఆదివాసి మహాసభ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీ మహసభ సంఘం ప్రెసిడెంట్ మర్రి, వెంకటరావు మాట్లాడుతూ పె/సా చట్టం, ఫారెస్ట్ చట్టం, పూర్తిగా అమలు చేయాలని, త్రాగునీరు, సిసి రోడ్లు, డ్రైనేజీలు పూర్తిస్థాయిలో నిర్మాణం చెయ్యాలని, పంచాయతీ స్థాయిలో పే/సా గ్రామ కమిటీలను తక్షణమే నియమించాలన్నారు. ఐటిడిఎ ప్రాజెక్టు అధికారులు ఏపీఒకు సోమవారం వినతి పత్రం సమర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్