పాయకరావుపేటలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోమాతను కాపాడుకోవాలి గోమాతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యమాతగా ప్రకటించాలని పెద్ద ఎత్తున ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజి చైర్మన్, జనసేన నాయకులు తోట నగేష్ తో పాటు పాలూరు పట్టణానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.