పెందుర్తి: సభ్యత్వ నమోదులో రెండవ స్థానం

75చూసినవారు
పెందుర్తి: సభ్యత్వ నమోదులో రెండవ స్థానం
జనసేన పార్టీ సభ్యత్వం నమోదులో పెందుర్తి నియోజకవర్గానికి ద్వితీయ స్థానం లభించిందని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. క్రియాశీలక సభ్యత్వంలో ప్రతిభ కనబరిచిన జనసైనికులను ఎమ్మెల్యే ఆదివారం పెందుర్తిలో ఘనంగా సత్కరించారు. నియోజకవర్గంలో 26, 000 మందికి పైగా క్రియాశీలక సభ్యత్వాన్ని స్వీకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్