తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

75చూసినవారు
రంపచోడవరం నుంచి రాజమండ్రి వెళ్తున్న సుజుకి జిక్సర్ బైకు కొమరవరం గ్రామ శివార్లలో ప్రమాదానికి గురై ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. రాజమండ్రికి చెందిన ఇద్దరు వ్యక్తులు గురువారం రంపచోడవరం నుంచి రాజమండ్రికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మోటర్ సైకిల్ కాలుపోతుండగా భయాందోళనకు గురై ఇద్దరు వ్యక్తులు పరుగులు తీశారు. బైకు కాలిపోవడానికి గల కారణాలు తెలియలేదు.

సంబంధిత పోస్ట్