దోమల నివారణ పై అవగాహన

60చూసినవారు
దోమల నివారణ పై అవగాహన
ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా ఏడిఎం&హెచ్ఓ శిరీష రంపచోడవరం మండలంలోని హాస్టల్లో, పాఠశాలలో మంగళవారం పర్యటించి దోమల ద్వారా వచ్చే వ్యాధుల గురించి వాటిని నివారించే చర్యలపై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ 1897 ఆగస్టు 20న డా. రొనాల్ రాజ్ బ్రిటిష్ శాస్త్రవేత్త అనాఫిలస్ అను దోమ ద్వారా మలేరియా వ్యాధి వస్తుందని ప్రపంచానికి తెలియజేసినారని అందుకే ఆరోజుని ప్రపంచ దోమల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నమన్నారు.

సంబంధిత పోస్ట్