మాజీ ఎమ్మెల్యే విలీన మండలాల్లో పర్యటన

554చూసినవారు
రంపచోడవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి వీలిన మండలలో సుడిగాలి పర్యటన భాగంగా ఆదివారం ఎటపాక మండలం రాజుపేట కాలనీ లో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పుట్టు రమేష్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో అరకు పార్లమెంట్ సభ్యులు మువ్వ శ్రీనివాస్, మండల బీసీ సెల్ ఉపాధ్యక్షులు ముత్యం సురేష్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్