రైలు ప్రయాణం ఇలా ఉంటుందా? (వీడియో)

53చూసినవారు
రైలు ప్రయాణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో.. అప్పుడప్పుడూ అంతే చిరాకుగా మారుతుంటుంది. కొన్నిసార్లు కనీసం కాలు మోపడానికి స్థలం లేనంత రద్దీగా ఉంటుంది. మరికొన్నిసార్లు బోగీ తలుపు వద్ద వేలాడుతూ ప్రయాణించాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అటువంటి వీడియో ఒకటి తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రైలు ఎక్కేందుకు కూడా కనీసం చోటు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మీరేమంటారు?

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్