ఎమ్మెల్యే ఇంటా కోలాహలం

84చూసినవారు
ఎమ్మెల్యే ఇంటా కోలాహలం
రాజవొమ్మంగి, తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే గా విజయం సాధించిన నేపథ్యంలో బుధవారం మండలంలోని అనంతగిరి తన స్వగ్రామంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి ఇంటి వద్ద నాయకులు కార్యకర్తలు అభిమానులతో సందడి వాతావరణం, కోలాహలం నెలకొంది. నియోజకవర్గం నలుమూలల నుంచి అనేక మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో వచ్చి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో సందడి వాతావరణం మొదలైంది.

సంబంధిత పోస్ట్