దారాలమ్మను దర్శించుకున్న ఎమ్మెల్సీ

52చూసినవారు
దారాలమ్మను దర్శించుకున్న ఎమ్మెల్సీ
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం లోని ధారాలమ్మ అమ్మవారి ఆలయానికి శుక్రవారం ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్