అడ్డతీగల: డోలి మోతలు లేకుండా చేయండి

53చూసినవారు
ఏజెన్సీలో ప్రభుత్వం డోలి మోతలు లేకుండా గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు టి. బాబురావు డిమాండ్ చేసారు. అడ్డతీగలలో ఆయన గురువారం మాట్లాడుతూ. అల్లూరి జిల్లా లో ఎటువైపు చూసినా ఇవే కనిపిస్తున్నాయని అన్నారు. మారుమూల గ్రామాలకు రోడ్లు నిర్మించి, గిరిజనులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్