శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం

82చూసినవారు
శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం
మారేడుమిల్లి(సున్నంపాడు )11 కెవి ఫీడర్ నందు శుక్రవారం చెట్ల కొమ్మలు నరుకుతున్న (ట్రీ కటింగ్) కారణంగా రంపచోడవరం మండలం సంబంధించి రంప నుండి మద్దివీడు వరకు బోర్నగూడెం నుండి దేవిపట్నం మరియు దేవిపట్నం మండలంనకు, గెద్దాడ నుండి అకూరు వరకు మరియు మారేడుమిల్లి మండలం పరిసర గ్రామాలకు ఉ. 8. 00 గం. నుండి మధ్యాహ్నం గం. 1. 00 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ ఇ.ఇ.యం. డి. యూసఫ్ బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్