విశాఖ‌లో దేవ‌ర ప్రీ రిలీజ్ సంద‌డి

56చూసినవారు
విశాఖ‌లో దేవ‌ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అభిమానులు గురువారం రాత్రి ఘ‌నంగా నిర్వ‌హించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ స‌మీపంలో అభిమానులు పెద్ద స్ర్కీన్ ఏర్పాటు చేసి దేవ‌ర ట్రైల‌ర్‌, పాటలతో హోరెత్తించారు. వ‌ర్షంలోనూ అభిమానులు ఎక్క‌డా త‌గ్గలేదు. శుక్ర‌వారం సూప‌ర్ హిట్ కొట్ట‌బోతున్నామంటూ అభిమానులు కాల‌ర్ ఎగ‌రేసి మ‌రీ చెబుతున్నారు. విశాఖ‌లో ఎక్క‌డ చూసినా దేవ‌ర మేనియా కొన‌సాగుతోంది.

సంబంధిత పోస్ట్