జ‌గ‌దాంబ క‌ళ‌క‌ళ‌

69చూసినవారు
జ‌గ‌దాంబ క‌ళ‌క‌ళ‌
నిత్యం జన సంద్రంతో కిటకిటలాడుతూ ఉండే విశాఖ జగదాంబ జంక్షన్‌ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. తీర్చిదిద్దింది. ముఖ్యంగా ఈ జంక్షన్‌కు కళ్లు చెదిరే అందాన్ని తీసుకొచ్చింది క్లాక్‌ టవర్‌. రంగురంగుల విద్యుత్‌ దీపాలతో మెరిసిపోతూ పాతనగరానికి కొత్త జీవం పోసింది. భారీ గడియారాలు నగర వాసులకు కాలాన్ని గుర్తు చేస్తూనే. ఈ ప్రాంతానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి.

సంబంధిత పోస్ట్