విశాఖ: "ఏడు నెలల పాలన ఏడిపించే విధంగా"

66చూసినవారు
విశాఖ: "ఏడు నెలల పాలన ఏడిపించే విధంగా"
జగనన్న హయాంలో ఉన్న విద్యాంధ్రప్రదేశ్ ని.. నేడు కూటమి ప్రభుత్వం మద్యంఆంధ్రప్రదేశ్ గా తయారు చేశారని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ మండిపడ్డారు. ఆశీలమెట్ట కార్యాలయంలో నూతన సంవత్సర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని దక్షిణ వైసిపి శ్రేణులతో కలిసి కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ మేనిఫెస్టోను చంద్రబాబు తన మెమొరీ నుంచి తీసేసాడని దుయ్యబట్టారు.

సంబంధిత పోస్ట్