విశాఖ: రోడ్డుకి అడ్డంగా విద్యుత్ స్తంభం

53చూసినవారు
విశాఖ తూర్పు నియోజకవర్గం లోని పెదవాల్తేరు ప్యాలెస్ లేఅవుట్ ప్రాంతంలో సోలార్ విద్యుత్ స్తంభం నేలకొరిగింది. రోడ్డుకి అడ్డంగా ఉండటంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో విద్యుత్ స్తంభం నేలకొరికిందని స్థానికులు తెలిపారు. జీవీఎంసీ అధికారులు తక్షణమే స్పందించి నేలకొరిగిన విద్యుత్ స్తంభాన్ని సరి చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్