విశాఖ: ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డికి ఉచ్చు బిగిసేనా.?

69చూసినవారు
విశాఖ: ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డికి ఉచ్చు బిగిసేనా.?
ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డిపై అక్రమాల విచారణ మరింత తీవ్రమవుతోంది. 2019-2024 మధ్య వైసీపీ హయాంలో ఆయన అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదులు వచ్చాయి. విశాఖపట్నం కూటమి నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, మంత్రి నారా లోకేశ్‌కు లిస్టు అందించి, విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏయూ నిధుల దుర్వినియోగం, నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్