సాంబార్లో పడిన బాలిక ఘటనలో సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి

60చూసినవారు
సాంబార్లో పడిన బాలిక ఘటనలో సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి
సాంబారులో పడి తీవ్ర గాయాపడిన బాలిక విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై తక్షణం చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అచ్చుతాపురంలో గల గురుకుల పాఠశాలలో వద్ద సాంబార్ లో పడి గాయాల పాలైన విద్యార్థినికి తగు న్యాయం చేయాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్