యలమంచిలి: అమ్మవారికి లక్ష పుష్పాల పూజలు

72చూసినవారు
యలమంచిలి పట్టణం ధర్మవరంలో వేంచేసి ఉన్న కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు సందర్భంగా విశేష పూజలు అర్చనలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం అమ్మవారికి లక్ష పుష్పాల పూజలు నిర్వహించారు. ఈ పుణ్య వ్రతం పూజలో పలువురు మహిళలు పాల్గొని అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ కొఠారు సాంబశివరావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్