యలమంచిలి బాలికల కళాశాలలో ఇంగ్లీష్ టీచర్ విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా సెలవులు మీద సెలవులు పెడుతూ విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా మారుతున్న వంటి టీచర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఎలమంచిలి డివిజన్ కమిటీ నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు ఎం బాలాజీ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో యలమంచిలి గర్ల్స్ కాలేజీలో ధర్నా నిర్వహించారు.