చంద్రబాబుతో అమిత్‌షా భేటీ

79చూసినవారు
చంద్రబాబుతో అమిత్‌షా భేటీ
ఏపీ సీఎంగా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రానున్నారు. నేటి రాత్రి 10.20 గంటలకు చంద్రబాబుతో అమిత్‌షా భేటీ కానున్నారు. అనంతరం రాత్రి 11.20 గంటలకు నోవాటెల్ హోటల్‌కు అమిత్‌షా చేరుకుంటారు. అక్కడ బస చేసి రేపు ఉదయం చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు.

సంబంధిత పోస్ట్