చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ట్రాఫిక్ ఆంక్షలు

71చూసినవారు
చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ట్రాఫిక్ ఆంక్షలు
బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. ప్రముఖుల రాక దృష్యా గన్నవరం విమానాశ్రయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విమానాశ్రయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆంక్షల దృష్ట్యా ప్రయాణికులు ఉదయం 9.30 గంటలలోపే విమానాశ్రమానికి చేరుకోవాలని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్