గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీను ను సత్కరించిన చిన్ని యాదవ్

75చూసినవారు
గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీను ను సత్కరించిన చిన్ని యాదవ్
అనకాపల్లి జిల్లా ప్రజాసంఘాలఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ బొట్టచిన్నియాదవ్
గాజువాకఎమ్మెల్యే, రాష్ట్ర తెలుగుదేశంపార్టీ అధ్యక్షులుపల్లాశ్రీనుని సత్కరించారు.
గాజువాకలోఎమ్మెల్యేక్యాంప్ కార్యాలయం
లో గురువారం జరిగినఈకార్యక్రమంలో
చిన్నియాదవ్ మాట్లాడుతూఅగనంపూడి
టోల్ గేట్ ను రద్దు చేయించిఎంతోమంది
వాహనదారులకుప్రయోజనంకల్పించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు జి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్