అనకాపల్లి నియోజకవర్గంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎన్టీర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తదితరులు వర్షంలో తడుస్తూ ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందజేశారు. శినివారం ఉదయం నుంచి పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. రెల్లివీధి అంజయ్య కాలని, శంకరం, రేబాక గ్రామాలలో ఎన్టీర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు.