కోటవురట్ల మండలంలో సాయిబాబా ఆలయాల్లో పూజలు

51చూసినవారు
గురుపౌర్ణమి సందర్భంగా మండల కేంద్రమైన కోటవురట్లలో ఉన్న సాయిబాబా ఆలయాల్లో ఆదివారం ఘనంగా పూజలు జరిగాయి. జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న సాయిబాబా ఆలయం, సాయి నగర్, రాట్నాలపాలెంలో గల సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువ జామున నుండే భక్తులు బాబాను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్