గతకుల రోడ్లు బాగుచేయించండి

69చూసినవారు
గతకుల రోడ్లు బాగుచేయించండి
చోడవరం బి. ఎన్. రోడ్ లో గతకుల రోడ్లు బాగు చేసి, తరచూ జరిగే ప్రమాదాలు నివారించి, ప్రజల ప్రాణాలు కాపాడాలని మహిళా, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అసంపూర్తి కల్వర్టులు, గతకులరోడ్లో, ఇదే రహదారిలో లక్ష్మీపురం కల్లాల వద్ద తరచూ పలు ప్రమాదాలు జరుగుతున్నాయిని వారు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలిన కల్వర్టు నిర్మాణాలు, గతకుల రోడ్లు వల్ల నేటికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయనీ వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్