చీడికాడలో రేపు అన్నసమారాధన కార్యక్రమం

63చూసినవారు
చీడికాడ మండలంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే చీడికాడ గ్రామంలో సెలగ చెరువు కల్లాలు వద్ద గురువారం భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. రేపు సాయంత్రం వినాయకుని నిమజ్జనంలో భాగంగా ఊరేగింపు ఉంటుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్